Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. 138 కొత్త ఎమోజీలు..

వినియోగదారుల‌కు అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. యూజ‌ర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టికే అనేక‌ ఫీచ‌ర్ల‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. తాజాగా యూజ‌ర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని 138 కొత్త ఎమోజీల‌ను తీసుకొచ్చేసింది వాట్సాప్‌. ఈ కొత్త అప్‌డేట్స్..

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. 138 కొత్త ఎమోజీలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 02, 2020 | 3:43 PM

వినియోగదారుల‌కు అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. యూజ‌ర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టికే అనేక‌ ఫీచ‌ర్ల‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. తాజాగా యూజ‌ర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని 138 కొత్త ఎమోజీల‌ను తీసుకొచ్చేసింది వాట్సాప్‌. ఈ కొత్త అప్‌డేట్స్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్ 2.20.197.6 బీటాలోని తాజా మార్పుల‌తో కొత్త ఎమోజీల‌ను తీసుకొచ్చింది. ఎమోజీలు భావాల‌ను, భావోద్వేగాల‌ను వ్య‌క్తీక‌రించ‌డానికి ఇవి ఎంతగానో ఉప‌యుక్తంగా ఉంటున్నాయి. చాలా మంది వినియోగ‌దారులు చాటింగ్‌కి బ‌దులు ఈ ఎమోజీల‌ను వాడుతున్నారు.

ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్క‌ర్ల‌ను విడుద‌ల చేసిన కొద్ది రోజుల‌కే వీటిని కూడా జోడించింది. సాధార‌ణ స్టిక్క‌ర్ ప్యాక్‌ల‌తో పాటు యానిమేటెడ్ స్టిక్క‌ర్ ప్యాక్‌లు కూడా ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉప‌యోగిస్తున్న వినియోగ‌దారుల‌కు ఇవి ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న వాటికి ఇవి కాస్త భిన్నంగా క‌నిపించ‌బోతున్నాయి. మొద‌టిసారి చూసిన‌ప్పుడు తేడాను గ‌మ‌నించ‌లేక‌పోవ‌చ్చు. వీటిలో కొత్త రంగు టోన్లు, బ‌ట్ట‌లు, హెయిర్ స్టైల్‌, స్కిన్ టోన్స్‌ల‌లో తేడాలు ఉంటాయి.

కాగా దీన్ని వాట్సాప్ బీటా ట్రాక‌ర్ డ‌బ్ల్యూఏ బేటా ఇన్పో ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్ష‌న్ 2.20.197.6 బీటాలో స‌రికొత్త ఎమోజీలను విడుద‌ల చేసింది. అయితే మీరు గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లోని తాజా వెర్ష‌న్‌ని డౌన్ లోడ్ చేసుకోవ‌డం ద్వారా కొత్త మార్పుల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.

Read More:

క‌రోనాతో పెద్ద‌మ్మ త‌ల్లి గుడిలో కొత్త ప్ర‌యోగం… గొడుగుల‌తో!

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు