AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూల విరాట్టును తాకిన భాను కిరణాలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని మూల విరాట్టును లేలేత భాను కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆ వెలుగుల రేడు సూర్యభగవానుడిపై ఉషోదయ వేళ స్వర్ణమయ కాంతులతో ప్రసరించిన కిరణాల అరుదైన దృశ్యాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఉషా పద్మిణీ ఛాయాదేవి సమేత ఆదిత్యుని పాదాల వద్ద తొలికిరణం తాకింది. సుమారు 10 నిమిషాల పాటు కనిపించిన కిరణ స్పర్శ […]

మూల విరాట్టును తాకిన భాను కిరణాలు
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2019 | 9:44 AM

Share

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని మూల విరాట్టును లేలేత భాను కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆ వెలుగుల రేడు సూర్యభగవానుడిపై ఉషోదయ వేళ స్వర్ణమయ కాంతులతో ప్రసరించిన కిరణాల అరుదైన దృశ్యాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఉషా పద్మిణీ ఛాయాదేవి సమేత ఆదిత్యుని పాదాల వద్ద తొలికిరణం తాకింది. సుమారు 10 నిమిషాల పాటు కనిపించిన కిరణ స్పర్శ భక్తులకు మరుపురాని మధురానుభూతిని కలిగించింది. ఏటా మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తుల నమ్మకం. అయితే, గత రెండేళ్లుగా సరిగా పడని కిరణాలు.. ఆదివారం సరిగ్గా స్వామివారిని తాకాయి. దీంతో దివ్య మంగళ స్వరూపుడైన భాస్కరుని విగ్రహం మరింత తేజోవంతమైంది. ఈ అద్భుత సన్నివేశాన్ని అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.

Follow Us
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!