AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం నాలుగు ఆకులతో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు చెక్ పెట్టొచ్చు

ఈ భూమి మీద మనకి తెలియని ఎన్నో మొక్కలు ఉన్నాయి కొందరు వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ , వాటిలోనే ఉంది సూపర్ పవర్. ఇప్పుడు చెప్పబోయే ఆకులు సాధారణ ఆకులు కాదు. నాలుగు అంటే నాలుగు ఆకులతో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Aug 04, 2026 | 4:15 PM

Share
ఈ  భూమి మీద మనకి తెలియని ఎన్నో మొక్కలు ఉన్నాయి  అవి వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటారు. కానీ , వాటిలోనే ఉంది సూపర్ పవర్. ఇప్పుడు చెప్పబోయే ఆకులు సాధారణ ఆకులు కాదు. నాలుగు  అంటే నాలుగు ఆకులతో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.

1 / 5

ఇది చూసేందుకు గడ్డి లాగా ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తారు. ఇంకా దీని ఆకులు, వేర్లు, గింజలను కూడా  ఔషధంగా ఉపయోగిస్తారు.  వీటితో ఎన్నో రకాల వ్యాధులను  తరిమికొట్టొచ్చు. ఇంకా ఈ ఆకులను రసాన్ని చేసి గాయం దగ్గర రాస్తే  మంట కూడా తగ్గుతుంది ఇంకా దీని వలన  డెంగ్యూ కూడా రాదు

2 / 5
జీర్ణక్రియ పనితీరు : ఇంకా దీనితో మలేరియా, జ్వరం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.  గాయం, నొప్పుల దగ్గర ఈ ఆకుల రసాన్ని రాస్తే వాపు కూడా తగ్గుతుంది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాకు ఉంటాయి  ఇంకా ఇది  జీర్ణక్రియ పనితీరును కూడా  ఇది  మెరుగుపరుస్తుంది.

3 / 5
అంతే కాదు, ఇది మలబద్ధకం నుంచి నుండి ఉపశమనం పొందడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఈ  రసం పొట్టను క్లీన్ చేస్తుంది. 
ఇంకా కఫం, జలుబు కూడా ఇది తగ్గిస్తుంది. ఈ ఆకుల కషాయం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది

అంతే కాదు, ఇది మలబద్ధకం నుంచి నుండి ఉపశమనం పొందడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఈ రసం పొట్టను క్లీన్ చేస్తుంది. ఇంకా కఫం, జలుబు కూడా ఇది తగ్గిస్తుంది. ఈ ఆకుల కషాయం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?

DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే

బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?

పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!

తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు

25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..

జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..

మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!

రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!

బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్