Breaking : ఏపీలో విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం పొడిగింపు

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఏపీలోని అన్ని విద్యుత్ సంస్థల్లోనూ సమ్మెలపై నిషేధాన్ని 6 నెలల పాటు సమ్మెల పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Breaking : ఏపీలో విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం పొడిగింపు
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 19, 2020 | 8:57 PM

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఏపీలోని అన్ని విద్యుత్ సంస్థల్లోనూ సమ్మెలపై నిషేధాన్ని 6 నెలల పాటు సమ్మెల పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ట్రాన్స్ కోతో పాటు ఏపీ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలను ఎస్మా పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటగా విద్యుత్ సంస్థలో సమ్మెలపై జగన్ సర్కార్ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.

Also Read :

కొండెక్కిన కూరగాయల ధరలు

 పైసాకే బిర్యానీ..ఎగబడ్డ జనం

హెల్త్‌ వర్సిటీ, కేయూ, ఓయూ పరిధిలో జ‌రిగే పరీక్షలు వాయిదా