మళ్లీ మొదలైన శ్రీ రెడ్డి లీక్‌లు

టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ అప్పట్లో హల్‌చల్ చేసిన శ్రీరెడ్డి మళ్లీ లీక్‌లు స్టార్ట్ చేసేసింది. ఈ సారి రానా, అతడి తమ్ముడు అభిరామ్‌ల ఫొటోలను షేర్ చేసిన శ్రీరెడ్డి సురేశ్ బాబు, రామానాయుడును కూడా టార్గెట్ చేసింది. ‘‘పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేశ్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదులుతున్నారా..? సరసాల్లో చనిపోయిన మీ తాతను మించి పోయారు వారసులు. వీటన్నింటికి […]

మళ్లీ మొదలైన శ్రీ రెడ్డి లీక్‌లు

Edited By:

Updated on: Feb 26, 2019 | 10:30 AM

టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ అప్పట్లో హల్‌చల్ చేసిన శ్రీరెడ్డి మళ్లీ లీక్‌లు స్టార్ట్ చేసేసింది. ఈ సారి రానా, అతడి తమ్ముడు అభిరామ్‌ల ఫొటోలను షేర్ చేసిన శ్రీరెడ్డి సురేశ్ బాబు, రామానాయుడును కూడా టార్గెట్ చేసింది.

‘‘పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేశ్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదులుతున్నారా..? సరసాల్లో చనిపోయిన మీ తాతను మించి పోయారు వారసులు. వీటన్నింటికి రామనాయుడు స్టూడియోస్ అడ్డా’’ అంటూ ఆమె కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన వాటిలో త్రిష, రానాకు సంబంధించిన పాత ఫొటో ఉంది. అయితే రానా తమ్ముడు అభిరామ్‌పై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ శ్రీరెడ్డి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తనకు అవకాశాలు ఇప్పిస్తానని, అభిరామ్ తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఆరోపణలు చేసింది. కానీ దీనిపై సురేశ్ బాబు ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు.