AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రజలు వదంతులకు గురై మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈస్టర్ డే రోజు జరిగిన 8 పేలుళ్లలో మొత్తం 185 మంది మృతి చెందారు. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుటికే అన్ని ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించి గాలింపు చర్యలు […]

శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం
Ram Naramaneni
|

Updated on: Apr 21, 2019 | 4:17 PM

Share

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రజలు వదంతులకు గురై మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈస్టర్ డే రోజు జరిగిన 8 పేలుళ్లలో మొత్తం 185 మంది మృతి చెందారు. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుటికే అన్ని ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

.

Follow Us
ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని..
ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ
మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఇవాల్టీ లేెటెస్ట్ రేట్లు ఇవిగో
మరోసారి పడిపోయిన బంగారం ధరలు.. ఇవాల్టీ లేెటెస్ట్ రేట్లు ఇవిగో
ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ..
ఆ స్టార్ నటుడికి కూతురుగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ..
దుమ్మురేపిన టాక్సిక్ టీజర్..
దుమ్మురేపిన టాక్సిక్ టీజర్..
త్రాచు పాముల కంటే డేంజర్.. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టడమే మంచిది
త్రాచు పాముల కంటే డేంజర్.. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టడమే మంచిది
ఆధార్-పాన్ లింక్ అవ్వడం లేదా..? ఈ సింపుల్ పని చేయండి
ఆధార్-పాన్ లింక్ అవ్వడం లేదా..? ఈ సింపుల్ పని చేయండి
ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల సినమా.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల సినమా.. ఎక్కడ చూడొచ్చంటే?
రాత్రి మిగిలిన సద్దన్నం పడేస్తున్నారా.. ?
రాత్రి మిగిలిన సద్దన్నం పడేస్తున్నారా.. ?
శివాలయంలో లింగంపై మూడు సార్లు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?
శివాలయంలో లింగంపై మూడు సార్లు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?