AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..!

రంగారెడ్డి: గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..!
Ravi Kiran
|

Updated on: Apr 19, 2019 | 9:48 PM

Share