రాజమండ్రిలో నిలిచిపోయిన పోలింగ్

| Edited By: Anil kumar poka

Apr 11, 2019 | 11:58 AM

రాజమండ్రిలో పోలింగ్ నిలిచిపోయింది. వీవీ ప్యాట్స్‌లో సమస్య తలెత్తడంతో.. ఓటర్లు నిలదీశారు. దీంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజమండ్రిలో నిలిచిపోయిన పోలింగ్
Follow us on