ఏపీలో ముగిసిన ఎన్నికల పోలింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్తత మినహా, మిగిలిన అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. విశాఖ ఏజెన్సీ‌లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.

ఏపీలో ముగిసిన ఎన్నికల పోలింగ్
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 11, 2019 | 6:28 PM