AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో మరోసారి లాక్‌డౌన్

కరోనా రక్కసి ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు..

ఒడిశాలో మరోసారి లాక్‌డౌన్
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2020 | 5:19 PM

Share

కరోనా రక్కసి ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు నుంచి జులై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స‌ర్కార్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఒడిశాలోని గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తోపాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రాంతాల్లో శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు.

లాక్‌డౌన్ కట్టడిలో భాగంగా వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి ఉంద‌న్నారు. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామ‌ర్స్ సేవ‌లకు సైతం అనుమ‌తి ఉంటుంద‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండ‌నున్న జిల్లాలో ప‌క‌డ్భందీగా ఆంక్ష‌లు పాటించేలా ఇప్ప‌టికే ఆయా జిల్లా ఎస్పీల‌కు ఆదేశాలు జారీ చేశారు.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.