గత 15 ఏళ్లుగా టీవీ9 నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సామజిక మార్పు కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న చానెళ్లకు ధన్యవాదాలు. నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు. నన్నెవరూ అరెస్టు చేయలేదు. చేయబోవడం లేదు. నేను అజ్ఞాతం లోకి వెళ్లాననడం అవాస్తవం . ఈ నెల 16న కోర్టులో కేసు విచారణకు రానుంది. ఆ కేసు ఆధారంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అని టీవీ9 సీఈవో రవి ప్రకాష్ స్పష్టం చేశారు.
https://twitter.com/Critical_brain/status/1126481505713213441