AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. ముంబై.. కార్పొరేట్ ఆసుపత్రి మూసివేత.. 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కూడా కరోనా !

ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేసే 26 మంది నర్సులకు, ముగ్గురు డాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ సోకింది.. వొకార్డ్ ఆసుపత్రిగా వ్యవహరించే ఈ వైద్య శాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించి మొత్తం ఆసుపత్రినంతా శానిటైజ్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ఉన్న రోగులకు జరిపే టెస్టుల్లో నెగెటివ్ అని తేలేంతవరకు ఎవరినీ ఇందులోకి అనుమతించడం లేదు. . అలాగే ఆసుపత్రి నుంచి ఎవరూ బయటకి వెళ్ళడానికి వీల్లేదని ఆసుపత్రి […]

బ్రేకింగ్.. ముంబై.. కార్పొరేట్ ఆసుపత్రి మూసివేత.. 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కూడా కరోనా !
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 06, 2020 | 2:54 PM

Share

ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేసే 26 మంది నర్సులకు, ముగ్గురు డాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ సోకింది.. వొకార్డ్ ఆసుపత్రిగా వ్యవహరించే ఈ వైద్య శాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించి మొత్తం ఆసుపత్రినంతా శానిటైజ్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ఉన్న రోగులకు జరిపే టెస్టుల్లో నెగెటివ్ అని తేలేంతవరకు ఎవరినీ ఇందులోకి అనుమతించడం లేదు. . అలాగే ఆసుపత్రి నుంచి ఎవరూ బయటకి వెళ్ళడానికి వీల్లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ వైద్యశాలలో 270 మందికి పైగా రోగులను, నర్సులను, ఇతర వైద్య సిబ్బందిని కరోనా టెస్టులు చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉన్న రోడ్డులోని ఈ ఆసుపత్రిలోనే కరోనా తిష్ట వేయడంతో చుట్టుపక్కల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!