AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. మర్కజ్ సూత్రధారి మౌలానా సాద్ అరెస్ట్ ?

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మతపరమైన కార్యక్రమం నిర్వహించిన ఘటనకు కారకుడని భావిస్తున్న మౌలానా సాద్ కందాల్వీ ని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనేకమందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. గతమార్చి 28 నుంచి మౌలానా పరారీలో ఉన్నాడు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులని కూడా పలు సందర్భాల్లో వార్తలు అందాయి. […]

బ్రేకింగ్.. మర్కజ్ సూత్రధారి  మౌలానా సాద్ అరెస్ట్ ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 15, 2020 | 12:36 PM

Share

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మతపరమైన కార్యక్రమం నిర్వహించిన ఘటనకు కారకుడని భావిస్తున్న మౌలానా సాద్ కందాల్వీ ని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనేకమందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. గతమార్చి 28 నుంచి మౌలానా పరారీలో ఉన్నాడు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులని కూడా పలు సందర్భాల్లో వార్తలు అందాయి. కాగా-తాను కూడా కరోనా బాధితుడినేనని, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నానని మౌలానా ప్రకటించుకున్నాడు. ఇతని కోసం పోలీసులు ఢిల్లీలోని తజీమ్ ఘర్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల గాలిస్తూ వచ్చారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!