AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీయేతర రాష్ట్రాలపై మోడీ నజర్ దేనికి సంకేతం…? టీవీ9 ప్రత్యేక కథనం

మమతా సర్కార్‌ను కూల్చేయబోతున్నారా? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కుప్పకూలబోతోందా? ప్రత్యర్థి పాలిత రాష్ట్రాలను కూల్చేస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలను తోలుబొమ్మల్ని చేసి ఆడిస్తాయా? తమ మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కుప్పకూల్చేందుకు కూడా వెనుకాడదా? మమతా సర్కార్‌కు స్వయానా ప్రధాన మంత్రి బహిరంగ హెచ్చరిక చేశారు. కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఏకంగా కేజ్రీవాల్ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని బెదిరించారు. మొన్న మోదీ… ఇవాళ విజయ్ గోయెల్… వాళ్ళ మాటల్లోని […]

బీజేపీయేతర రాష్ట్రాలపై మోడీ నజర్ దేనికి సంకేతం...? టీవీ9 ప్రత్యేక కథనం
TV9 Telugu Digital Desk
|

Updated on: May 03, 2019 | 9:47 PM

Share
  • మమతా సర్కార్‌ను కూల్చేయబోతున్నారా?
  • ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కుప్పకూలబోతోందా?
  • ప్రత్యర్థి పాలిత రాష్ట్రాలను కూల్చేస్తారా?

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలను తోలుబొమ్మల్ని చేసి ఆడిస్తాయా? తమ మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కుప్పకూల్చేందుకు కూడా వెనుకాడదా? మమతా సర్కార్‌కు స్వయానా ప్రధాన మంత్రి బహిరంగ హెచ్చరిక చేశారు. కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఏకంగా కేజ్రీవాల్ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని బెదిరించారు. మొన్న మోదీ… ఇవాళ విజయ్ గోయెల్… వాళ్ళ మాటల్లోని పరమార్థం ప్రజాస్వామ్య పరిహాసమే. మే 23 తరువాత చూపిస్తాం… మేమేంటో అంటున్న ఆ పదాల్లో ఉన్నది భయమా? ప్రత్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యూహమా? ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.

Follow Us
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు