స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యత-మంత్రి కేటీఆర్

Give Priority to Domestic Manufacturers : స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండస్ట్రీలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇండియా కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌లో పాల్గొన్న మంత్రి.. పలు అంశాలపై వారితో చర్చించారు. […]

స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యత-మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jul 04, 2020 | 3:54 PM

Give Priority to Domestic Manufacturers : స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండస్ట్రీలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇండియా కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌లో పాల్గొన్న మంత్రి.. పలు అంశాలపై వారితో చర్చించారు.

తెలంగాణలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలు ఇతరత్రా వంటి అంశాలను మంత్రి ఇందులో ప్రస్తావించారు. అన్ని రంగాలపై కోవిడ్‌ ప్రభావం పడిందన్న కేటీఆర్‌… ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే యత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఆది నుంచి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దేశంలోనే వలస కార్మికులను ఆతిథ్య కార్మికులను పేర్కొన్న ప్రభుత్వం తమదేనన్న మంత్రి కేటీఆర్‌… త్వరలోనే భవన నిర్మాణరంగం తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..