ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కవిత

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత ఆమె భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యావంతులు, పట్టణ వాసులు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని ఆమె అన్నారు. Casted my Vote along with my Family members today. As nation goes to polls today, it is the responsibility of all citizens to vote […]

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కవిత

Updated on: Apr 11, 2019 | 9:39 AM

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత ఆమె భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యావంతులు, పట్టణ వాసులు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని ఆమె అన్నారు.