రవళిని చూస్తుంటే.. నాకు నేనే గుర్తొచ్చా..!

ఉన్మాది దాడిలో గాయపడి చనిపోయిన విద్యార్థిని రవళి ఘటనపై.. మరో ఉన్మాది కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన కోలుకుంటున్న మధులిక స్పందించింది. రవళిపై దాడి మీడియాలో చూడగానే బాధేసిందని.. నాపై జరిగిన దాడి గుర్తొంచిందన్నారు మధులిక. దాడి చేసే ముందు మనం ఏం చేస్తున్నామన్నది ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరగదని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉన్మాది దాడిలో చనిపోయిన రవళి కుటుంబానికి మధులిక ప్రగాఢ సానుభూతిని […]

రవళిని చూస్తుంటే.. నాకు నేనే గుర్తొచ్చా..!

Edited By:

Updated on: Mar 06, 2019 | 9:19 AM

ఉన్మాది దాడిలో గాయపడి చనిపోయిన విద్యార్థిని రవళి ఘటనపై.. మరో ఉన్మాది కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన కోలుకుంటున్న మధులిక స్పందించింది. రవళిపై దాడి మీడియాలో చూడగానే బాధేసిందని.. నాపై జరిగిన దాడి గుర్తొంచిందన్నారు మధులిక. దాడి చేసే ముందు మనం ఏం చేస్తున్నామన్నది ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా జరగదని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెంటనే ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉన్మాది దాడిలో చనిపోయిన రవళి కుటుంబానికి మధులిక ప్రగాఢ సానుభూతిని తెలిపారు.