AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూపురానికి బాలయ్య.. రెండు రోజుల మకాం

ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళ్లారు. నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్యకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని, పూర్తైన ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచే పోటీ […]

హిందూపురానికి బాలయ్య.. రెండు రోజుల మకాం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 9:33 AM

Share

ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళ్లారు. నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్యకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని, పూర్తైన ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచే పోటీ చేస్తారా..? మరో నియోజకవర్గా్న్ని ఎంచుకుంటారా..? అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మనసును భక్తితో నింపుకోండి.. పుష్పదోలోత్సవంలో మహాంత్ స్వామి..
మనసును భక్తితో నింపుకోండి.. పుష్పదోలోత్సవంలో మహాంత్ స్వామి..
అపార అనుభవజ్ఞుడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించిన లంక బోర్డు
అపార అనుభవజ్ఞుడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించిన లంక బోర్డు