AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చి 9న వెయ్యి కోట్లతో పెళ్లి వేడుక!

ముంబై: మార్చి 9న అంబానీల ఇంట పెళ్లి బాజా మోగబోతోంది. ఆ రోజున భారత దేశ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం జరగనుంది. ఇందుకు అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు జరిగాయి. భూతల స్వర్గంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లో ఈ వివాహం జరగనుంది. అనంతరం 10, 11 తేదీల్లో పెళ్లి వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారాగణంతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అతిధులకు ఆహ్వానం పలకడం, వడ్డన, ఆటపాటల వంటి […]

మార్చి 9న వెయ్యి కోట్లతో పెళ్లి వేడుక!
Vijay K
|

Updated on: Mar 06, 2019 | 9:04 AM

Share

ముంబై: మార్చి 9న అంబానీల ఇంట పెళ్లి బాజా మోగబోతోంది. ఆ రోజున భారత దేశ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం జరగనుంది. ఇందుకు అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు జరిగాయి. భూతల స్వర్గంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లో ఈ వివాహం జరగనుంది. అనంతరం 10, 11 తేదీల్లో పెళ్లి వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారాగణంతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

అతిధులకు ఆహ్వానం పలకడం, వడ్డన, ఆటపాటల వంటి పలు బాధ్యతలను బాలీవుడ్ స్టార్లే స్వయంగా నిర్వహించనున్నట్టు సమాచారం. అగ్ర హీరోలు ఆకాశ్ అంబానీతో డ్యాన్స్ వేయిస్తారని, నవ దంపతులతో డ్యాన్స్ వెయిస్తారని కూడా పలు వార్తలొచ్చాయి. అంతకుముందు కుమార్తె వివాహానికే ముఖేశ్ అంబానీ 700 కోట్ల వరకూ ఖర్చు చేశారని వార్తలొచ్చాయి.

కుమార్తె వివాహానికే అంత ఖర్చు పెడితే వారసుడైన కుమారుడి పెళ్లికి ఇంకెంత ఖర్చు చేస్తాడోనని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. తప్పనిసరిగా ఈ పెళ్లికి వెయ్యి కోట్ల బడ్జెట్ దాటుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాను ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ మార్చి 9న వివాహం చేసుకోబోతున్నారు.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ