AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటర్ల సమాచారం కోసం డయల్ చేయండి టోల్ ఫ్రీ నంబర్ 1950

పోలింగ్‌స్టేషన్ ఎక్కడుందో..?  అనే చింత ఇక అక్కరలేదు. పోలింగ్ స్టేషన్‌ సమాచారం తెలుసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 1950 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అంతే కాకుండా 9223166166 నంబర్‌కు SMS కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎన్నికల గుర్తింపు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్ టైప్ చేసి SMS చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం తెలుస్తుందని వెల్లడించారు. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ […]

ఓటర్ల సమాచారం కోసం డయల్ చేయండి టోల్ ఫ్రీ నంబర్ 1950
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 10, 2019 | 6:01 PM

Share

పోలింగ్‌స్టేషన్ ఎక్కడుందో..?  అనే చింత ఇక అక్కరలేదు. పోలింగ్ స్టేషన్‌ సమాచారం తెలుసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 1950 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అంతే కాకుండా 9223166166 నంబర్‌కు SMS కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎన్నికల గుర్తింపు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్ టైప్ చేసి SMS చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం తెలుస్తుందని వెల్లడించారు. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చిన ఈసీ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎక్కువమంది పోటీలో ఉన్నందున ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత పోలింగ్ మొదలవుతుంది.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్