నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్న మంటలు, శ్రీశైలం -హైదరాబాద్ హైవే అక్టోపస్ నుండి నిలాకరం బండవరకు కోలాహలం

నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్‌ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్న మంటలు,  శ్రీశైలం -హైదరాబాద్ హైవే అక్టోపస్ నుండి నిలాకరం బండవరకు కోలాహలం

నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. శ్రీశైలం - హైదరాబాద్ రహదారి ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు..

Venkata Narayana

|

Mar 02, 2021 | 7:06 AM

నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. శ్రీశైలం – హైదరాబాద్ రహదారి ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు దూరంలోని NHA పై ఈ ప్రమాదం తలెత్తింది. అక్టోపస్ నుండి నిలాకరం బండ వరకు అడవిని చుట్టుముట్టి మంటలు ఎగిసి పడుతున్నాయి. అధునాతనమైన పరికారాలతో, అటవీశాఖ సిబ్బంది అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు.. బాటసారులకు అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్ పై ఎలాంటి మంటలు వెలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read also :  సంచలనాలకు సెంటర్‌గా నిమ్మగడ్డ, మున్సిపల్ ఎన్నికల్లోనూ షాక్‌లు, బలవంతంగా పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో ఛాన్స్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu