ఫేస్‌బుక్‌లో క్లియ‌ర్ హిస్ట‌రీ ఫీచ‌ర్‌

ఫేస్‌బుక్ త్వ‌ర‌లో త‌న యూజ‌ర్ల‌కు సరి కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. క్లియ‌ర్ హిస్ట‌రీ పేరిట ఆ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు త‌మ ఫేస్‌బుక్ అకౌంట్‌లో బ్రౌజింగ్ హిస్ట‌రీ మొత్తాన్ని చాలా సుల‌భంగా క్లియ‌ర్ చేసుకోవ‌చచ్చు. దీని వ‌ల్ల యూజ‌ర్లకు మ‌రింత ప్రైవ‌సీ ల‌భిస్తుంది. వారి స‌మాచారం మరింత సుర‌క్షితంగా ఉంటుంది. దీంతో యూజ‌ర్లు ఫేస్‌బుక్‌లో ఏమేం చేశారో హ్యాక‌ర్ల‌కు తెలిసే అవ‌కాశం ఉండ‌దు. అయితే ఈ ఫీచ‌ర్‌ను ఎప్పుడు […]

ఫేస్‌బుక్‌లో క్లియ‌ర్ హిస్ట‌రీ ఫీచ‌ర్‌

Edited By:

Updated on: Mar 03, 2019 | 5:51 PM

ఫేస్‌బుక్ త్వ‌ర‌లో త‌న యూజ‌ర్ల‌కు సరి కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. క్లియ‌ర్ హిస్ట‌రీ పేరిట ఆ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు త‌మ ఫేస్‌బుక్ అకౌంట్‌లో బ్రౌజింగ్ హిస్ట‌రీ మొత్తాన్ని చాలా సుల‌భంగా క్లియ‌ర్ చేసుకోవ‌చచ్చు. దీని వ‌ల్ల యూజ‌ర్లకు మ‌రింత ప్రైవ‌సీ ల‌భిస్తుంది. వారి స‌మాచారం మరింత సుర‌క్షితంగా ఉంటుంది. దీంతో యూజ‌ర్లు ఫేస్‌బుక్‌లో ఏమేం చేశారో హ్యాక‌ర్ల‌కు తెలిసే అవ‌కాశం ఉండ‌దు. అయితే ఈ ఫీచ‌ర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఫేస్ బుక్ వెల్ల‌డించ‌లేదు.