వైసీపీపై కోడెల కీలక వ్యాఖ్యలు..!

చంద్రబాబు హయాంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను బయటకు తరలించారన్న వార్తలు అవాస్తవమన్నారు. తన క్యాంప్‌ కార్యాలయానికే కొంత ఫర్నీచర్‌ను తరలించానని..దానికి కావాలంటే ఇప్పుడు డబ్బులు కట్టి ఇస్తానని అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాశాసన్నారు కోడెల. తనపై బురద చల్లేందుకే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కోడెల శివప్రసాదరావు. 

వైసీపీపై కోడెల కీలక వ్యాఖ్యలు..!

Edited By:

Updated on: Aug 21, 2019 | 12:26 PM