అమెజాన్‌కు నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ

ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థపై విచారణ కొనసాగుంతోందన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచినట్టు గుర్తించామన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఐటీ గ్రిడ్ ఆఫీస్‌లో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సజ్జార్. ఈ కేసులో అమెజాన్ సంస్థకూ నోటీసులు ఇచ్చామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. తెలంగాణ పోలీసుల […]

అమెజాన్‌కు నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ

Edited By:

Updated on: Mar 05, 2019 | 7:43 AM

ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థపై విచారణ కొనసాగుంతోందన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచినట్టు గుర్తించామన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఐటీ గ్రిడ్ ఆఫీస్‌లో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సజ్జార్. ఈ కేసులో అమెజాన్ సంస్థకూ నోటీసులు ఇచ్చామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తులో ఏపీ పోలీసుల జోక్యం తగదన్నారు.