కారులో షికారు చేశాడు.. బుక్కయ్యాడు..

తన్నిక్కోట్టు గ్రూప్ అధినేత రాయ్ కురియన్ కొవిడ్ నిబంధలను ఉల్లంఘించి అడ్డంగా బుక్కయ్యాడు. కారును కొనుగోలు చేసిన రోజే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు..

కారులో షికారు చేశాడు.. బుక్కయ్యాడు..
Follow us

|

Updated on: Jul 29, 2020 | 8:59 PM

అద‌ృష్టం మెర్సిడస్ బెంజ్ ఎక్కించింది. అదే కారు అతడిని జైలుపాలు చేసింది. తన్నిక్కోట్టు గ్రూప్ అధినేత రాయ్ కురియన్ కొవిడ్ నిబంధలను ఉల్లంఘించి అడ్డంగా బుక్కయ్యాడు. కారును కొనుగోలు చేసిన రోజే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. 

కేరళలోని కోఠమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలో తాను కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడస్ బెంజ్ కారుతో రోడ్ షో నిర్వహించాడు.  ఓపెన్ టాప్ మెర్సిడస్ బెంజ్ కారు మీద తెగ ఫోజులు కొట్టాడు.  కొత్తగా కొన్న లారీలతో కలిసి వడత్తుపర నుండి రోడ్ షో నిర్వహించాడు. ఇది గమనించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ఇతను గత నెలలోనూ ఓ సారి ఇలాగే అరెస్ట్ అయ్యాడు. ఇడుక్కిలోని ఒక రిసార్ట్‌లో లాక్‌డౌన్ నిబంధనలను ధిక్కరించి అర్ధరాత్రి పార్టీ నిర్వహించాడు. బెల్లి డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలతో తెగ ఎంజాయ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అతనిపై చర్యలు తీసుకుకున్నారు పోలీసులు. ఇప్పుడు తాజగా ఇలా దొరికి పోయాడు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు