AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“బాయ్‌కాట్ చైనా” ఎగిసిపడుతున్న నిరసనలు

లద్దాఖ్‌ లోని గాల్వన్‌ లోయలో చైనా దురాక్రమణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. హైదరాబాద్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు...

బాయ్‌కాట్ చైనా ఎగిసిపడుతున్న నిరసనలు
Sanjay Kasula
|

Updated on: Jun 19, 2020 | 2:39 PM

Share

లద్దాఖ్‌ లోని గాల్వన్‌ లోయలో చైనా దురాక్రమణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. హైదరాబాద్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. డ్రాగన్‌కు దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. చైనా వస్తువులను బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

బేగంబజార్ అజీజ్ ప్లాజాలో చైనా వస్తువులను పగలగొడుతూ నిరసన తెలిపారు. చైనా ఉత్పత్తులు వాడి ఆత్మాభిమానం కోల్పోయే చర్యలు చేయమని ప్రతిజ్ఞ చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లోనూ అనేక వస్తువులు తయారీ చేస్తున్నారని.. వాటిని ఉపయోగించాలని వారు పిలుపునిచ్చారు. దేశహితం కోసం ఇకపై భారత ఉత్పత్తులే వాడటంతోపాటు… తమ వ్యాపారాల్లో చైనా వస్తువులు విక్రయించమని అన్నారు.

హైదరాబాద్‌లో చైనా వస్తువులను బహిష్కరించాలని భాగ్యనగర్‌ వ్యాపారుల నిర్ణయించిన విషయం తెలిసిందే.  చైనా వస్తువులు విక్రయించొద్దని వ్యాపారుల సంఘం ఇప్పటికే  నిర్ణయం తీసుకుంది.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..