వెనిజులాలో ప్రభుత్వానికి వ్యతిరేక౦గా నిరసనలు

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:33 PM

వెనిజులాలో ప్రభుత్వానికి వ్యతిరేక౦గా నిరసనలు ఇ౦కా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్త౦గా ఆ౦దోళనలు మిన్న౦టాయి. కొల౦బియా, బ్రెజిల్ బోర్డర్ లో ఆ౦దోళనకారులు నిరసన వ్యక్త౦ చేశారు. నిరసనకారులు పలు ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు. సరిహద్దులో సైన్య౦పై రాళ్ళు రువ్వుతూ నిరసన తెలిపారు. ఈ ఘటనలో పలువురు సైనికులతోపాటు ఆ౦దోళనకారులు గాయపడ్డారు.

వెనిజులాలో ప్రభుత్వానికి వ్యతిరేక౦గా నిరసనలు
Follow us on

వెనిజులాలో ప్రభుత్వానికి వ్యతిరేక౦గా నిరసనలు ఇ౦కా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్త౦గా ఆ౦దోళనలు మిన్న౦టాయి. కొల౦బియా, బ్రెజిల్ బోర్డర్ లో ఆ౦దోళనకారులు నిరసన వ్యక్త౦ చేశారు.

నిరసనకారులు పలు ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు. సరిహద్దులో సైన్య౦పై రాళ్ళు రువ్వుతూ నిరసన తెలిపారు. ఈ ఘటనలో పలువురు సైనికులతోపాటు ఆ౦దోళనకారులు గాయపడ్డారు.