నికోబార్ దీవుల్లో భూకంపం

న్యూఢిల్లీ : అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఇవాళ ఉద‌యం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 4.7గా న‌మోదు అయ్యింది. భారత కాలమాన ప్రకారం ఉద‌యం 9.43 నిమిషాల‌కు భూమి కంపించిన‌ట్లు తెలుస్తోంది.

నికోబార్ దీవుల్లో భూకంపం

Edited By:

Updated on: Mar 16, 2019 | 11:23 AM