Bigg Boss 4: హౌజ్‌లో అఖిల్‌ బర్త్‌డే వేడుకలు.. ముద్దులతో ముంచెత్తిన మోనాల్‌

మంగళవారం అఖిల్‌ బర్త్‌బే కాగా.. బిగ్‌బాస్‌లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు తయారు చేసిన కేక్‌ని కట్ చేశాడు అఖిల్

Bigg Boss 4: హౌజ్‌లో అఖిల్‌ బర్త్‌డే వేడుకలు.. ముద్దులతో ముంచెత్తిన మోనాల్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 18, 2020 | 12:48 PM

Akhil Birthday Celebrations: మంగళవారం అఖిల్‌ బర్త్‌బే కాగా.. బిగ్‌బాస్‌లో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు తయారు చేసిన కేక్‌ని కట్ చేశాడు అఖిల్‌. దానిమీద అఖిల్ నం.1 అని రాసి ఉంచారు. ఇక మొదట ఎవరికి తినిపిస్తాడు అని అందరిలో ఉండగా.. తానే తిన్నాడు. ఇక అఖిల్‌ బర్త్‌డే సందర్బంగా మోనాల్‌ అతడిని ముద్దులతో ముంచెత్తింది. అఖిల్‌తో అర్థరాత్రి ముచ్చట్లు పెట్టి.. బర్త్ డే స్పెషల్ అంటూ స్పెషల్‌ హగ్‌ ఇచ్చి, ముద్దులు పెట్టింది. దీంతో అబ్బా రోజూ బర్త్ డే ఉంటే బావుండు అంటూ అఖిల్‌ తెగ మురిసిపోయాడు. అయితే ఇది కేవలం బర్త్ డే స్పెషల్ మాత్రమే అంటూ మోనాల్ సిగ్గుపడిపోయింది. ఇదిలా ఉంటే పాత గొడవలు ఎన్ని ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టి అఖిల్‌కి అభిజిత్‌ బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఆ మధ్యన అభి పుట్టినరోజు వేడుకలకు అఖిల్‌ దూరంగా ఉన్నప్పటికీ.. వాటన్నింటిని పట్టించుకోకుండా అభి చేసిన చర్య అందరినీ మెప్పించింది.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?