AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ ఫెయిర్ గేమ్ కాదు.. అంతా ఫేక్: హిమజ

బిగ్‌బాస్ 3 నుంచి తొమ్మిదవ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హిమజ.. ఆ షోపై సంచలన కామెంట్స్ చేసింది. మొదటి నుంచీ ఈ షోపై పలు వివాదాలున్నాయి. బిగ్‌బాస్ మొదటి రెండు సీజన్స్‌ చాలా ఆసక్తిగా సాగినా.. మూడో వారం మాత్రం అంత అటెన్షన్‌‌గా లేదు. కేవలం కింగ్ నాగ్.. హోస్ట్‌గా చేస్తుండటంతోనే.. ఈ షో రేటింగ్ పెరిగింది. బిగ్‌బాస్‌లో జరిగేదంతా.. స్కిప్ట్‌నేనని.. పలువురు విమర్శలు చేస్తున్నా.. షో చేసిన కంటెస్టెంట్స్ మాత్రం.. ఆహా.. ఓహో.. అని […]

బిగ్‌బాస్ ఫెయిర్ గేమ్ కాదు.. అంతా ఫేక్: హిమజ
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 24, 2019 | 5:43 PM

Share

బిగ్‌బాస్ 3 నుంచి తొమ్మిదవ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హిమజ.. ఆ షోపై సంచలన కామెంట్స్ చేసింది. మొదటి నుంచీ ఈ షోపై పలు వివాదాలున్నాయి. బిగ్‌బాస్ మొదటి రెండు సీజన్స్‌ చాలా ఆసక్తిగా సాగినా.. మూడో వారం మాత్రం అంత అటెన్షన్‌‌గా లేదు. కేవలం కింగ్ నాగ్.. హోస్ట్‌గా చేస్తుండటంతోనే.. ఈ షో రేటింగ్ పెరిగింది. బిగ్‌బాస్‌లో జరిగేదంతా.. స్కిప్ట్‌నేనని.. పలువురు విమర్శలు చేస్తున్నా.. షో చేసిన కంటెస్టెంట్స్ మాత్రం.. ఆహా.. ఓహో.. అని పొగిడేస్తారు. కానీ.. ఇందుకు భిన్నంగా హిమజ మాత్రం బిగ్‌బాస్‌ 3 షోపై సంచలన కామెంట్స్ చేసింది. మళ్లీ ఛాన్స్ వస్తే ‘బిగ్‌బాస్‌లోకి వెళ్తావా అని నాగ్‌ అడిగితే.. ఆమె నో అని ఖరాకండిగా’ చెప్పేసింది.

ఈ సందర్భంగా.. బయటికొచ్చిన హిమజ.. బిగ్‌బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. షోలో జరిగింది ఒకటైతే.. ప్రేక్షకులకు చూపించేది ఒకటని.. తీవ్రంగా వ్యాఖ్యానించింది. వాళ్లకు కావాల్సిన కంటెంట్‌ను మాత్రమే ప్రజలకు చూపిస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా.. తమకు నచ్చిన వ్యక్తులనే హౌస్‌లో ఉంచుతున్నారని.. మిగతావారిని నామినేషన్స్‌లోకి కావాలనే తీసుకొస్తున్నారని.. ఇందుకు కారణం నా ఎలిమినేషన్‌నేని ఉదాహరణగా వివరించింది హిమజ. కాగా.. హిమజ చెప్పిన దాని బట్టి చూస్తే.. హౌస్‌లో నిజంగానే స్క్రిప్ట్‌టెడ్‌ వర్షన్‌ నడుస్తోందన్న అనుమానాలు కూడా వస్తోన్నాయి.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే