AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరు..?

ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి లేదా రాహుల్ అన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఓ వైపు టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే.. అనూహ్యంగా మరోవైపు రాహుల్ కూడా రేసులో ఉన్నాడు. మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా […]

బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరు..?
Ravi Kiran
|

Updated on: Nov 03, 2019 | 10:38 AM

Share

ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి లేదా రాహుల్ అన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఓ వైపు టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే.. అనూహ్యంగా మరోవైపు రాహుల్ కూడా రేసులో ఉన్నాడు.

మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే.. రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక మరోవైపు వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ కూడా అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మూడో స్థానంలో.. బాబా భాస్కర్ నాలుగో స్థానంలో.. అలీ రెజా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫినాలే ఎపిసోడ్‌కు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్, అంజలి, క్యాథరిన్‌ల హై వోల్టేజ్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఉండగా.. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుంచి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!