ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నో ఎలిమినేషన్స్!

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 13 రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇంట్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ తనకు తాను ఎలిమినేషన్స్ నుంచి రక్షించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డిస్తున్నారని చెప్పొచ్చు. ఇక సీజన్ మధ్యకు చేరుకోవడంతో ఈవారం ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. పరస్ చాబ్రా, షెబ్నాజ్ గిల్, సిద్ధార్థ్ శుక్లా, దేవోలినా ఛటర్జీ, సిద్ధార్థ్ డెయ్, షెఫాలీ బగ్గా, మహీరా శర్మ, రష్మీ దేశాయ్ ఉండగా.. అందరూ కూడా […]

ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నో ఎలిమినేషన్స్!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 25, 2019 | 12:58 PM

ఈ వారం ఎలిమినేషన్స్ లేకపోవడంతో వచ్చేవారం బిగ్ బాస్‌లో పెద్ద ట్విస్ట్ రాబోతోందని తెలుస్తోంది. అంతేకాక వైల్డ్ కార్డు ఎంట్రీస్ కింద ఆరుగురు సెలబ్రిటీస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అయితే వారెవరూ అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.