Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: ముగిసిన వైసీపీ తొలిరోజు ప్లీనరీ సమావేశం.. విజయమ్మ రాజీనామాపై మొదలైన చర్చ..

Narender Vaitla

|

Updated on: Jul 08, 2022 | 7:30 PM

Big News Big Debate: వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ జగన్‌ ప్లీనరీ ప్రాంగాణానికి చేరుకున్నారు...

Big News Big Debate: వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ జగన్‌ ప్లీనరీ ప్రాంగాణానికి చేరుకున్నారు. తొలి రోజు సమావేశాల్లో వైఎస్‌ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఆ అంశంపై చర్చ మొదలైంది. ఇంతకీ విజయమ్మ రాజీనామా ఎందుకు చేశారు.? టీడీపీ వర్గాలు చేస్తోన్న ఆరోపణలపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? లాంటి అంశాలు ఈరోజు బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌లో..

Published on: Jul 08, 2022 07:30 PM