గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయా? ఆస్ప్రి అనే సంస్థ చేసిన అధ్యయనంలో వృద్ధుల్లో గుండె ఆరోగ్యం, గుడ్ల వినియోగం మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుగల 8756 మందికి సంబంధించిన డేటాను ఈ అధ్యయనం పరిగణలోకి తీసుకుంది.