రికార్డు గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్ళు జరగానున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. ఇంత ధర ఉంటే పెళ్ళిళ్ళ సమయంలో ఎలా కొనాలంటూ తలలు పట్టుకుంటున్నారు.