పనసుపండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషకాలను అందించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కానీ అందరికీ పనసుపండు నచ్చదు. కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు దీన్ని తినకూడదని అంటున్నారు వైద్య నిపుణులు.