పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?
ఓ వ్యక్తి పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాడు. అయితే వాటిని ఇంట్లో ఉంచి.. బయటికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు కనిపించలేదు. కానీ ఇంటి ముందు ఒక లేఖ కనిపించింది. అందులో ఉన్నది చూసి.. ఆ కుక్కల యజమాని షాక్ అయ్యాడు. ఆ పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేశామని.. వాటిని విడిచిపెట్టాలంటే 10 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చివరికి ఏం జరిగిందంటే? స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జ్యురిక్ సమీపంలోని ష్లీరెన్‌కు చెందిన ఓ 59 ఏళ్ల వృద్ధుడు శునకాలను పెంచుకుంటున్నాడు. అతని వద్ద బోలోంకా జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలు ఉన్నాయి. ఇటీవల ఆయన తన రెండు పెంపుడు కుక్కలను ఇంట్లోనే వదిలేసి బయటికి వెళ్లాడు. తన పని చూసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో చూసేసరికి తన రెండు శునకాలు కనిపించలేదు. అక్కడ మొత్తం వెతికాడు. తర్వాత బయటికి వచ్చి కూడా గాలించినా కనిపించలేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

