పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ కేవలం పాల ద్వారా మాత్రమే కాకుండా పండ్ల నుంచి కూడా మంచి మొత్తంలో క్యాల్షియం పొందవచ్చు. బలమైన ఎముకలు, అతిశితమైన దంతాలకు క్యాల్షియం తీసుకోవాలి. మీరు పాలు తీసుకున్నప్పుడు పండ్ల ద్వారా క్యాల్షియం తగిన మోతాదులో పొందవచ్చు.