Big News Big Debate: అస్తవ్యస్తంగా హస్తం పార్టీ.. కీలక నేతలు రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అందరి కంటే ముందుగా మునుగోడులో ఎన్నికల శంఖారావం మోగించిన హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా ఏఐసీసీ అధికారప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
Published on: Aug 05, 2022 06:58 PM
వైరల్ వీడియోలు
Latest Videos