Big News Big Debate: పొలిటికల్ వార్ జోన్.. భారీగా భద్రత ఏర్పాట్లు..

Big News Big Debate: పొలిటికల్ వార్ జోన్.. భారీగా భద్రత ఏర్పాట్లు..

Anil kumar poka

|

Updated on: Jul 01, 2022 | 7:01 PM

ప్రధాని నరేంద్రమోదీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. జులై 2 నుంచి నాలుగో తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

Published on: Jul 01, 2022 07:01 PM