Zodiac Signs: డిసెంబర్ వరకు ఈ రాశులవారికి అంతటా అదృష్టమే.. బృహస్పతి తిరోగమనం ఎవరికి శుభకరంగా ఉండనుందంటే..?

Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్ధితిగతులు మానవ జీవితంపై గ్రహబలం అనుసరించి అనుకూల, ప్రతికూల ఫలితాలను చూపిస్తాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న బృహస్పతి వచ్చే ఏడాది మే 1 వరకు కూడా అదే రాశిలో సంచరించనున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న దేవతల గురువు మేషరాశిలో తిరోగమించనున్నాడు. దీంతో రాశిచక్రంలోని ఈ 4 రాశులవారికి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. వారి అదృష్టం పనిచేస్తుంది. ఇంతకీ ఆ 4 రాశులు ఏమిటంటే..? 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 27, 2023 | 6:45 AM

మేష రాశి: మేష రాశిలోనే బృహస్పతి తిరోగమనం చేయనుండడంతో  మేష రాశి వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి. మేష రాశికి కుజుడు అధిపతి అయినందున బృహస్పతి తిరోగమన కాలంలో ఈ రాశివారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వృధా ఖర్చులు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. ఇంకా బంధుమిత్రుల నుంచి మద్ధతు లభిస్తుంది.

1 / 5
సింహ రాశి: సింహరాశికి సూర్యుడు అధిపతి. ఇంకా మేషరాశిలో బృహస్పతి తిరోగమనం కారణంగా మిమ్మల్ని వెంటాడుతున్న వివాదాలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త వ్యాపార మార్గాలతో లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలోని గొడవలు తొలగిపోతాయి.

2 / 5
తులా రాశి: దేవ గురు బృహస్పతి తిరోగమనం తులా రాశివారికి అనేక అనేక ప్రయోజనాలను కలుగుతాయి. ఈ తిరోగమన కాలంలో శుక్రుడి ఆధీనంలోని తులా రాశివారి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. నలుగురిలో మీపై గౌరవం పెరుగుతుంది.

3 / 5
మీనం: మీన రాశికి దేవ గురువే అధిపతి. ఈ కారణంగా బృహస్పతి తిరోగమన సమయంలో మీన రాశివారికి శుభం కలుగుతుంది. ఈ సమయంలో మీ అప్పుల బాధలు తొలగిపోయి, అర్థికంగా స్థిరపడతారు. అలాగే మీకు పదోన్నతి లభిస్తుంది.

4 / 5
Note: ఇక్కడ తెలియజేసిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!