AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Gochar: కుంభ రాశిలో శనీశ్వరుడు.. 2025 వరకూ ఈ మూడు రాశులకు లక్కే లక్కు.. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం

న్యాయాధిపతి శనీశ్వరుడు తన సొంతరాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో 2025 వరకు ఉంటాడు. దీంతో కుంభ రాశి, మకర రాశి, మీనరాశులకు చెందిన వ్యక్తులపై ఏలి నాటి శని ప్రభావం ఉండనుంది. ఇదే రాశిలో మరో ఏడాది పాటు శనీశ్వరుడు ఉండనున్నాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం ఉండనుంది. దీంతో కొన్ని రాశులకు అదృష్టం, కెరీర్ లో పురోగతి ఉండనుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Shani Gochar: కుంభ రాశిలో శనీశ్వరుడు.. 2025 వరకూ ఈ మూడు రాశులకు లక్కే లక్కు.. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం
Lord Shaniswra
Surya Kala
|

Updated on: Apr 27, 2024 | 8:45 AM

Share

నవగ్రహాలకు అధిపతి సూర్యుడి తనయుడు శనీశ్వరుడు. కూడా నవ గ్రహాల్లో ఒకడు. ఇతను జీవుల కర్మలను అనుసరించి మంచి, చెడు ఫలితాలను ఇస్తాడు కనుక కర్మఫలదాత అని అంటారు. నవ గ్రహాల్లో కెల్లా నెమ్మదిగా నడిచే గ్రహం శనీశ్వరుడు. ప్రస్తుతం న్యాయాధిపతి శనీశ్వరుడు తన సొంతరాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో 2025 వరకు ఉంటాడు. దీంతో కుంభ రాశి, మకర రాశి, మీనరాశులకు చెందిన వ్యక్తులపై ఏలి నాటి శని ప్రభావం ఉండనుంది. ఇదే రాశిలో మరో ఏడాది పాటు శనీశ్వరుడు ఉండనున్నాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం ఉండనుంది. దీంతో కొన్ని రాశులకు అదృష్టం, కెరీర్ లో పురోగతి ఉండనుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

సింహం రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడు శుభ దృష్టి ఉంటుంది. కోరుకున్న అమ్మాయిని భార్యగా పొందే అవకాశం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్ధికంగా లాభాలను పొందుతారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని విధంగా జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. డబ్బులు నాలుగు విధాలా సంపాదిస్తారు. బంగారం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది.

వృషభ రాశి: శనీశ్వరుడు ఈ రాశిలో 2025 వరకూ కుంభరాశిలో  ఉండనున్నాడు. దీంతో ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే. కానీ కెరీర్ లో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. పరపతి పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారంలో  పెట్టుబడును పెట్టడంతో భవిష్యత్ లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. డబ్బుకు లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

తుల రాశి: శనీశ్వరుడి అనుగ్రహంతో ఈ రాశికిచెందిన వారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అందుకుంటారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపాదన నాలుగు రెట్లు పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం సుఖం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. డబ్బులకు లోటు ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?