
ఈ రాశివారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరు గుతాయి. వృత్తి జీవితం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప డతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందు తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లబ్ధి పొందుతారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి.
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరు గుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆదాయం నిల కడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఏ విషయంలో అయినా జీవిత భాగ స్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదా యం సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
రోజంతా కొంత సమస్యాత్మకంగానే ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఏ పనైనా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా నిరాశ కలిగిస్తాయి.
ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయ త్నంతో ఆర్థిక సమస్యలతో పాటు, వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రహ బలం బాగా ఉన్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. తలపెట్టిన ప్రతి ప్రయ త్నం విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పని ఒత్తిడి ఉన్నా బాధ్యతలను సజావుగా నిర్వర్తిస్తారు. ఆర్థిక విషయాలు చాలావరకు మెరుగ్గా ఉంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారి సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు కోరు కున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తోబు ట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆదాయం గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ అనుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం ఉత్సా హంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. జీతభ త్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా మారుతుంది.
ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడ తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహ కారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
గురు, శుక్రుల బలం వల్ల సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది శ్రమతో ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహా రాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రాద నుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది.
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగు తుంది.
మరిన్ని రాశి ఫలాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి