AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. ఇతరుల నుంచి ప్రశంసలు

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. ఇతరుల నుంచి ప్రశంసలు
Subhash Goud
|

Updated on: Dec 08, 2021 | 4:48 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 8 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: కొన్ని వ్యవహారాలలో ప్రశంసలు అందుకుంటారు. ఆలోచనతో ముందుకు సాగాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది.

వృషభ రాశి: ఏదైనా విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి: ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కీలక అంశాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ధైర్యమే మీరు చేపట్టే పనులు విజయవంతం అవుతాయి.

కర్కాటక రాశి: అధికారుల సహాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆశీర్వాదంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సింహ రాశి: మీమీ రంగాలలో అనుకున్నది సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి: బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో ఒక శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

తుల రాశి: కీలక విషయాలలో పెద్దల సహకారం తీసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: మంచి ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించి తీరుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు రాశి: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. మీ ఆలోచనలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

మకర రాశి: శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టే పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి: చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇష్ట దైవాన్ని పూజించడం మంచిది.

మీన రాశి: చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Feet Touching Rules : ఒకరి పాదాలను తాకేటప్పుడు ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

Sabarimala: శబరిమలకు భక్తుల తాకిడి.. భారీవర్షాల నేపధ్యంలో ఇబ్బందులు..

సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..