Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా. ఉద్యోగపరంగా శుభఫలితాలు పొందడం కోసం ఏం చేయాలంటే..!

Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈరోజు బుధవారం  (ఏప్రిల్ 7) ఈ రాశి ఫలాల..

Horoscope Today:  ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా. ఉద్యోగపరంగా శుభఫలితాలు పొందడం కోసం ఏం చేయాలంటే..!
Follow us
Surya Kala

|

Updated on: Apr 07, 2021 | 7:20 AM

Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈరోజు బుధవారం  (ఏప్రిల్ 7) ఈ రాశి ఫలాల ఆధారంగా ఎవరు ఎలాంటి పనులు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశి వారికీ ఈరోజు పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. వాటిని వృద్ధా చేసుకోకూడాదు. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు రావాల్సినటువంటి బాకీల విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మహాగణపతికి గరికను సమర్పించడం శుభఫలితాలను ఇస్తుంది.

మిథున రాశి: మిథున రాశి వారు ఈరోజు శక్తికి మించిన పనులు చేపడుతుంటారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగ సమస్యలను అధిగమిస్తుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

సింహ రాశి: సిహరాశి వారు ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార వ్యావహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు. పేదవారికి ఆహారపదార్ధాలు దానం చేసుకోవడం మంచిది.

కన్య రాశి: ఈ రాశివారికి ఈరోజు వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. దుర్గాసప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

తుల రాశి: ఈరాశి వారికీ ఈరోజు శ్రమ తప్పక పోవచ్చు. అదే సమయంలో మంచి మంచి అవకాశాలతో కూడిన ప్రయోజనాలు పొందుతుంటారు. మహాలక్ష్మి అమ్మవారికి చక్కర పొంగలి నివేదన మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తుంటారు. శివాలయంలో స్వామివారి దర్శనం అర్చన మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఈరోజు వేరువేరు రూపాల్లో కుటుంబ కార్యక్రమాలకోసం కొన్ని ముఖ్యమైనటువంటి అరోచనలు చేస్తుంటారు. మిశ్రమమైన ఫలితాలను అదిగమిస్తారు. రాజమాతంగి నమః అన్న నామస్మరణ మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు మాటవిలువ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవరసమైన ఒప్పందాలను సమీక్ష చేసుకోవాలి. లలితా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆర్ధిక పరిష్టితులు మెరుగవుతాయి. ధనం, వాస్తు లాభాలు పొందే అవకాశం ఉంది. ఐశ్యలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికీ ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికసంబంధమైన నిరాశ నిసృహలు తొలగిపోతాయి. శ్రీ వెంటకటేశ్వర స్వామికి శంక పుష్పాల సమర్పణ మేలు చేస్తుంది.

Also Read:  దీపారాధనకు ఉపయోగించే వత్తుల్లో ఎన్నో రకాలు.. ఏ రకం వత్తితో ఏయే ఫలితాలు వస్తాయంటే..!

ధృతరాష్ట్రుని సంతానం కుమారుడు, కుమార్తె కలిసి మొత్తం 102మంది.. వారి పేర్లు ఏమిటంటే..!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!