Rasi Phalalu on may 1st 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు శనివారం (మే 1న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
ఈరోజు వీరు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కార్యక్రమాలు చేపట్టడంలో అయిష్టత ఏర్పడుతుంది. మహగణపతి దర్శనం, సంకటనాష స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి అనుకొని కోపాతాపాలు పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉమ్మడి వ్యవహారిక విషయాలు మేలు చేస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.
ఈరోజు వీరు వేరు వేరు రుపాల్లో పోటీతత్వాన్ని అధిగమించుకోగలుగుతారు. అలాగే చేపట్టిన పనులు పూర్తిచేసుకుంటారు. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు ఆలోచన విధానాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమాచారాలు తేలుస్తుంటాయి. విష్ణు సహస్ర నామా స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు శివపంచాక్షరి జపం చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరు సహకారాలు కలిసివస్తుంటాయి. అందివచ్చిన పనులు పూర్తిచేసుకుంటారు. జాగ్రత్తగా కార్యక్రమాలను రూపోందించుకుండాలి. దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి మాట విలువ పెరుగుతుంది. అలాగే అనుకొని కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. సుబ్రమణ్య స్వామిని పూజించడం మంచిది.
ఈరోజు వీరికి ఆలోచన విధానాలలో కొంత ఆగ్రహవేశాలు పెరుగుతుంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించుకోవాలి. పార్వతి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు ఆరోగ్య విషయాల్లో, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీవెంకటేశ్వర స్వామి అర్చన నిర్వహించుకోవడం మంచిది.
ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ప్రయోజనాలను కలుగచేస్తుంటాయి. లలితా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి లాభాలు కలిసివస్తుంటాయి. పెద్ద పెద్ద పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకుండా నిదానంగా పూర్తిచేయడం మంచిది. విలువైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గసప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
Blood Shortage: కరోనా విజృంభణతో పొంచి ఉన్న మరో ముప్పు… తగ్గుతున్న రక్తం నిల్వలు..!