Horoscope Today: ఈరాశి వారికి చాలా అనుకూలం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈరోజు రాశి ఫలాలు..

భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు

Horoscope Today: ఈరాశి వారికి చాలా అనుకూలం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2021 | 7:28 AM

భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.. ఈ క్రమంలోనే రోజూ వారీ దినఫలాలు తెలుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు… ఈరోజు అక్టోబర్ 18న సోమవారం నాడు చంద్రుడు మీన రాశిలో రోజంతా ఉండనున్నాడు.. అలాగే ఈరోజు తులరాశి వారికి అనుకూలంగ ఉంటుంది. మరి మిగతా రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందామా..

మేష రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు.. కుటుంబసభ్యులతో సఖ్యతగా ఉంటారు.. బంధుమిత్రులను కలుస్తారు.. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృషభరాశి.. ఈరోజు వీరికి కుటంబంలో ఏర్పడిన కలహాలు తొలగిపోతాయి.. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రుణాలను తీరుస్తారు.. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.. ఖర్చులు తగ్గుతాయి.. మిథున రాశి.. ఈరోజు.. స్నేహితులతో అచి తూచి ప్రవర్తించాలి… అధిక ఖర్చులు చేస్తారు.. కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి.. స్త్రీలకు విశ్వాంతి అవసరం.. వ్యాపారం.. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తలు అవసరం.. కర్కాటక రాశి.. ఈరోజు వీరికి ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది.ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు, వివాహం వంటి వేడుకలలో పాల్గోంటారు.. ఆరోగ్య సమస్యలను తగ్గుతాయి.. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహ రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.. రాజకీయ వ్యవహారాల్లోనూ విజయం సాధిస్తారు.. శుభకార్యాలకు వెళ్తారు.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులను కలుసుకుంటారు.. కన్య రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తుల రాశి.. ఈరోజు వీరు విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటంబంలో కలహాలు పెరుగుతాయి. ప్రత్యేక శ్రద్ద అవసరం వృశ్చిక రాశి.. ఈరోజు వీరు ఎక్కువగా శుభకార్యాలలో పాల్గోంటారు.. చేపట్టిన పనులను పూర్తిచేసుకుంటారు.. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గోంటారు. ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఏవైనా నూతన పనులు మొదలు చేయకపోవడం మంచిది. ఇతరులకు సహాయం చేయాలి. కుంభ రాశి.. ఈరోజు వీరు సంతోషంగా ఉంటారు.. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మిగిలిపోయిన పనులను పూర్తిచేస్తారు.. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.. సంఘంలో గుర్తింపు పెరుగుతుంది. మీన రాశి.. ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. కుటంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది.. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Also Read: Bigg Boss 5 Telugu: తృటిలో తప్పించుకున్న సిరి.. ఎలిమినేట్ అయిన శ్వేత.. బోరున ఏడ్చేసిన యానీ మాస్టర్..

Batman: దుమ్ము రేపుతోన్న బ్యాట్‌మ్యాన్ మూవీ ట్రైలర్.. విడుదల ఎప్పుడంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!