Horoscope Today: రాశిఫలాలు జీవితంలో జరిగే విషయాలను నిర్దేశిస్తాయని నమ్మేవారు చాలామందే ఉన్నారు. ఈ రోజు తమ జాతకం ప్రకారం ఏం చేస్తే మంచిది.. ఏం చేయకపోతే మంచిది.. ఏ దేవుడిని పూజించాలి వంటివి తెలుసుకుంటూ ఉంటారు. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
ఈ రోజు వీరికి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పరమేశవరుడికి అభిషేకం మంచి చేస్తుంది.
ఈరోజు వృషభ రాశివారికి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మీ అమ్మవారి పూజ మంచి చేస్తుంది.
ఈరోజు వీరికి కొత్త కొత్త సంబంధాలను కుదుర్చుకునే విషయాల్లో ఏమాత్రం తొందరపడకూడదు. జైపురి పూజ మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి. లలిత సహస్రనామ పారాయణం మంచి చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిని జాగ్రత్తగా అధిగమించాలి. నవగ్రహ పూజ మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి చేసే పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతుంటాయి. ఆత్మీయులతో మంచి ఆహ్వానాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విష్ణు పూజ మేలు చేస్తుంది.
ఈరాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటుంటారు. ఆలాగే ఆత్మీయులను కలుసుకుంటుంటారు. శివ పూజ మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఉద్యోగ అన్వేషణలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శ్రీ రాజమాతంగి నమః అనే నామస్మరణా మేలు చేస్తుంది.
ఈరోజు వీరు కొత్త కొత్త అప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. విశేషమైన గంగాజలం తో శివాభిషేకం చేయడం మంచింది.
ఈరోజు వీరికి ఆర్ధిక వ్యావహారిక విషయాల్లో కాస్త నిరుత్సాహం ఎదురవుతుంది. ఒత్తిడి కూడా పెరుగుతుంది. గణపతి నమ పారాయణము మంచి చేస్తుంది.
ఈ రాశి వారు వృత్తి, వ్యాపార విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆర్ధిక పరమైన విషయాలలో ఆచితూచి అడ్డువేయాల్సి ఉంటుంది. పేదవారికి కాయగూరలు సాయం చేయడం మంచింది.
మరిన్ని ఇక్కడ చదవండి :