Horoscope Today: ఈ రాశివారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు

|

Mar 21, 2022 | 5:12 AM

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే..

Horoscope Today: ఈ రాశివారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు
Follow us on

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 21 (సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. Horoscope Today: మేష రాశి: విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
  2. వృషభ రాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  3. మిథున రాశి: వివిధ పనుల నిమిత్తం పెద్దలతో చర్చిస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన ముఖ్యమైన ఓ పని పూర్త కావస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  4. కర్కాటక రాశి: శ్రమ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందుడుగు వేస్తారు. నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవడం మంచిది.
  5. సింహ రాశి: చేపట్టిన పనులను సకాంలో పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. అనుకున్నది సాధిస్తారు.
  6. కన్య రాశి: చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురు కాకుండా ముందు చూపుతో శ్రద్ద వహించాలి. కొన్ని విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారుల నుంచి సహాయం అందుకుంటారు.
  7. తుల రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. అవసరానికి తగిన సహకారం అందుకుంటారు. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
  8. వృశ్చిక రాశి: ఒక ముఖ్యమైన వ్యవహారాలలో తగిన ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.
  9. ధనుస్సు రాశి: ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఓ వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. కీలక వ్యవహారాలలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
  10. మకర రాశి: గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  11. కుంభ రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి.
  12. మీన రాశి: పట్టుదలతో ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్న పనులు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రదద వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతిషుల ద్వారా ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి:

Kadiri Temple: సైన్స్‌కు సవాల్ ఈ స్వామివారి విగ్రహం.. నాభి నుంచి స్వేదం.. నేటికీ స్వామివారు నిజరూపంలో ఉన్నారని భక్తుల నమ్మకం

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధం.. సోమవారం నుంచి వారం రోజుల పాటు..