AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు..

Horoscope Today: ఈ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు
Horoscope Today
Subhash Goud
|

Updated on: Jul 16, 2022 | 6:55 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. జూలై 16 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: వృత్తి, ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుంచి సహకారం అందుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలలో రాణిస్తారు.
  2. వృషభ రాశి: వ్యాపారస్తులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. బంధుమిత్రుల సహకారం అందుకుంటారు.
  3. మిథున రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. కొంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
  4. కర్కాటక రాశి: శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది.
  7. కన్య రాశి: చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి.
  8. తుల రాశి: వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.
  9. వృశ్చిక రాశి: కీలక విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించడం ఎంతో మంచిది. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు జరుగుతాయి.
  10. ధనుస్సు రాశి: తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
  11. మకర రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఓ వార్త మిమ్మల్ని ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  12. కుంభ రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
  13. మీన రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. గిట్టని వారిత దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శుక్రవారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి నిలవదు!
శుక్రవారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి నిలవదు!
పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ..
పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ..
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్!
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్!
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!